కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 11 ; రెబ్బెన మండలొని వంకులం గ్రామపంచాయతీ యందు రైతు బంధు బీమా (LIC) బాండ్ లను వ్యవసాయ విస్తరణ అధికారి శనివారం k.రాకేష్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది.దీనిలో మండల రైతు సమన్యయ సమీతి కో ఆర్డినేటర్-భోర్కుటే నాగయ్య , రాళ్ల పేట వీటి డిఎ పసిడేంట్ అజ్మేర మురళి దర్ , B.నానజీ , j.రామ్లల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment