Saturday, 25 August 2018

పాఠశాలలో రక్షాబందన్

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 25 ; రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్య లయంలో శనివారం రక్షాబంధన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దీకొండ  విజయకుమారి   మాట్లాడుతూ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ అక్క చెల్లెల్లు వారికీ రక్షాబంధనం చేస్తారని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, విష్ణు, మహేందర్, లిఖిత, ఉదయ, రేష్మ, తిరుపతి, ఆనందరావు, భాగ్యలక్ష్మి,  మరియు  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment