కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 13 ; రెబ్బెన మండలామ్ గోలేటి క్రాస్ రోడ్ లో గల సీ ఎస్ పి వద్ద నేడు హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ సోమవారం తెలిపారు. హరితహారం కార్యక్రమంలో సుమారు 2500 మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment