కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 07 ; రెబ్బెన మండలం పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా దీకొండ రమేష్ పదవి భాద్యతలు మంగళవారం స్వీకరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలు పరిరక్షించడమే తన మొదటి ప్రాధాన్యమన్నారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు అందరు కలసి కట్టుగా పనిచేసి మండలంలో శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పారు.
No comments:
Post a Comment