Monday, 6 August 2018

గెస్ట్ ప్యాకల్టీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 06 ; రేబ్బేన కళాశాలలో గెస్ట్ ప్యాకల్టీగా పనిచేయుటకు దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8  బుధవారం   ఉదయం  10:30 నిముషాలకు డెమో మరియు ఇంటర్వ్యూ లు  నిర్వహించడం జరుగుతుందని,  అభ్యర్తూలు ఒరిజినల్ సర్టిఫికెట్ లు  తీసుకొని రాగలరని  రేబ్బేన కళాశాల ప్రిన్సిపల్ నైతం శంకర్  ఒక ప్రకటనలో  తెలిపారు .

No comments:

Post a Comment