కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 06; తెలంగాణ సిద్ధాంత కర్త కీ శే గౌ శ్రీ ప్రొపెసర్ జయశంకర్ సార్ 84 వ జయంతి కార్యక్రమం రెబ్బెన మండలం గోలేటి తెలంగాణ భవన్ లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించరు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ ఉపాధ్యక్షులు మలరాజ్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, స్పూర్తిదాత ఐన ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయనకు నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో టీ బి జి కె స్ నాయకులు తదితరులుపాల్గొన్నారు.
No comments:
Post a Comment