Wednesday, 8 August 2018

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 08 ; రెబ్బెన మండల  తుంగేడ  గ్రామ ప్రభుత్వ  ప్రాధమిక  పాఠశాలలో  బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశం బుధవారం  జరిగింది.  బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు  సాంబమూర్తి.,రమేష్, రేడ్డి.సుదార్శను  సన్మాన కార్యక్రమం  నిర్వహించడమైనది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలను శ్రద్దగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది   బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్మిబాయి, మాజీ సర్పంచ్ పార్వతాలు, NsUi రెబ్బెనమండల్ ప్రెసిడెంట్ పుదారి.హరీష్, మాజీ.Mptc జయకర్, మురళీకృష్ణ  యువకులు, విద్యార్థులు   తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment