కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 10; గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 19 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా బాధాకరం అని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, TRSKV జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్ అన్నారు,రెబ్బనలో ఆర్&బి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల గత 40 సవంత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకొంటు,గ్రామ పంచాయతీ లు అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని...40 ఏండ్ల నుండ ఆంధ్ర పాలకులు కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్ర పాలకులకున్న కన్నా ఎక్కువ కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు,కార్మికుల చట్టాలను అమలు చేయాడంలో trs ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు,2014 సాధారణ జరిగిన ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేప్పి,అధికారంలోకి వచ్చినా కేసీఆర్, ఇప్పుడు మాత్రం మాట తప్పరని అన్నారు,ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని డిమాండ్ చేసారు,రేపు jac ఆధ్వర్యంలో తలపెట్టిన చాలా హైద్రాబాద్ ను జిల్లాలోని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు,హైద్రాబాద్ లోని LB నగర్ లో ఆత్మ గౌరవం సభ ఉంటుందని అన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 10 August 2018
చలో హైద్రాబాద్ ను విజయవంతం చేయండి : ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment