Wednesday, 1 August 2018

సింగరేణి హై స్కూల్ లో హరిత హారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఆగస్టు 1 ;  రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి హై స్కూల్ లో అటవీ అధికారుల ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమం  నిర్వహించారు.   ఈ సందర్హంగా  ఫారెస్ట్  రేంజ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి  వాటిని పెంచి పెద్దవి చేయాలని అన్నారు. విద్యార్థులు తమ ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్తరోద్దిన్, హై స్కూల్  హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు   పాల్గొన్నారు.

No comments:

Post a Comment