Sunday, 5 August 2018

రెబ్బెనలో స్నేహితుల దినోత్సవ వేడుకలు


కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 05 ; స్నేహితుల దినోత్సవం సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలో స్నేహితులందరు ఘనంగా  జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నేహ స్నేహితులందరూ కేక్ కేట్  చేసి  మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  స్నేహ బంధం గురించి వివరించారు  స్నేహితుల దినోత్సవం  స్నేహితుల దినోత్సవం ఎద లోతులో... ఏ మూలనో... నిదురించే జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి కదూ! ఆగొద్దు... అలానే విహరించండి! స్కూల్‌... కాలేజీ... ఉద్యోగం... వ్యాపారం... చేస్తున్న జీవిత జర్నీలో... ఎప్పుడో... ఎక్కడో... కలిసి ఎన్నో పంచుకునుంటారు! గుండె చప్పుడులో ఆ సందడి సవ్వడులే కదా! రెప్పల సడిలో అన్నీ అప్పటి ఫ్లాష్‌లే కదా! అలసిపోయి ఉంటారు... కళ్లుమూసుకోండి!  స్నేహగీతం వినిపిస్తోందా? హాయిగా వినండి! ప్రియమైన స్నేహితులు... ఒక్కరా... ఇద్దరా... అందరూ కళ్లలో మెదులుతున్నారు కదూ! హాయ్‌! అంటూ హత్తుకోవట్లేదూ! మరెందుకాలస్యం... నేను.... మీ స్మార్ట్‌ మొబైల్‌ని... జేబులోనేగా ఉన్నాను... అందుకోండి... తాకేతెరపై మీ స్నేహాన్ని సత్కరిద్దాం!  మునివేళ్లతో ముచ్చటగా అలంకరించేద్దాం! పెద్దన్న పీసీని కూడా... ఆన్‌ చేయండి! శుభాకాంక్షలు పంచుకుంటూ ఒకరినొకరు తిరిగినా పగలు నెమరువేసుకున్నారు.

No comments:

Post a Comment