Monday, 6 August 2018

కిడ్నాప్ కేసు నమోదు

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 06 ; రెబ్బెన మండలం తక్కళ్లపల్లి ఎంపీటీసీ  శ్రీమతి టేకం మంగ ను రెబ్బెన  గ్రామానికి చెందిన గొడిసెల  వెంకటేశ్వర గౌడ్, గొడిసెల  హరీష్ గౌడ్, గొడిసెల  అభినాశ్ లు శనివారం రాత్రి  8 గంటలకు మాయమాటలు చెప్పి  అపహరించుకొని పోయినట్లు  సోమవారం ఎంపీటీసీ భర్త టేకం  రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ దేవరావు తెలిపారు. 

No comments:

Post a Comment