Monday, 6 August 2018

రైతు భీమా బాండ్ల పంపిణీ

 కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 06 ; తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన రైతు భీమా బాండ్లను సోమవారం  రెబ్బెన మండలం ఫాసిగం గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి   రైతులకు అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 18 59 సంవత్సరాల మధ్య వయసు గల రైతులకు ఈ భీమా ను వర్తింపచేస్తున్నదని అన్నారు.  ఈ కార్యక్రమంలో  సహాయ వ్యవసాయ సంచాలకులు కే నగేష్ , మండల వ్యవసాయ అధికారిని మంజుల మరియు  రైతులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment