Friday, 17 August 2018

స్వర్గీయ భారత రత్న అటల్ బిహారి వాజపేయి కి నివాళి

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 17 ; మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారి వాజపేయి గురువారం సాయంత్రం స్వర్గస్తులైనందుకు రెబ్బెన మండల బీజేపీ శాఖ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించినట్లు  మండల శాఖ  అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్రాజ్ రాంబాబు, నాయకులూ రత్నం లింగయ్య, పసుపులేటి మల్లేష్, పందిర్ల కనకయ్య, ఇగురపు సంజీవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment