కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 11 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని లక్ష్మి పూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న8 ట్రాక్టర్లను పట్టుకొని రెబ్బెన తహసీల్దార్ కు తదుపరి చర్య నిమిత్తం అప్పగించినట్లు ఎస్సై దీకొండ రమేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఎటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని,ఒకవేళ పాల్పడితే చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
No comments:
Post a Comment