Wednesday, 8 August 2018

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు

 కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 08;  సింగరేణి సేవా సమితి  ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లో  సేవా సమితి సెంటర్లు గురువారం  ఉదయం పది గంటల నుండి మహిళల శిక్షణ తరగతులు ప్రారంబిస్తున్నట్టు డిజిఎం పర్సనల్  బుధవారం జె కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా కొరకు మోటార్ డ్రైవింగ్ ఫ్యాషన్ డిజైనర్స్ వర్కింగ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారని  సింగరేణి సేవా సమితి అందిస్తున్న ఈ శిక్షణ తరగతులను మహిళా సద్వినియోగం చేసుకోవాలని స్వయం ఉపాధి పొందాలని కోరారు. 

No comments:

Post a Comment