కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 07 ; ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి పదహారువ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు ఆత్మ గౌరవ పోరాట సభ ఆగస్టు 11 చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల చేసి , ఆగష్టు 11 సభను పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ రోజు దీక్షలో గ్రామ పంచాయతీ సంఘం అధ్యక్షుడు రాచకొండ రమేష్ సిబంధి లాల్ సింగ్ , సత్యనారాయణ, వీరయ్య, వెంకటేష్, శంకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment