కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Monday, 23 April 2018
ఓటరు జాబితా విభజన సమీక్షా
రెబ్బెన:సోమవారం రోజున ఎంపిడివో కార్యాలయంలో ఓటరు జాబితాపై ఎంపిడివో కార్యాలయ సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ సింగ్ మాట్లాడుతు కొత్తగా ఏర్పడిన గ్రామల ఓటరు విభజన జాబితాలను పొందు పర్చాలన్నారు.
No comments:
Post a Comment