రానున్న ఖరిఫ్ దృష్ట్యా జిల్లా లో కల్తి విత్తనాలు విక్రయాలు జరుగకుండా అవగాహన మరియు ప్రతి మండల హెడ్ క్వార్టర్ ల నందు విస్తృత స్థాయి తనిఖి లను వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తో నిర్వహిస్తూ కాల పరిమితి పూర్తి అయిన క్రిమిసంహారక మందుల ను గుర్తిస్తున్నామన్నారు. జిల్లా లో ఎవరైనా కల్తి విత్తనాలను విక్రయిస్తే సమీప పోలీస్ అధికారులకు లేదా ఫోన్ నెంబర్ -9000926208 లకు తెలుపవచ్చు అని అయన తెలిపారు. ఈ కార్యక్రమము లో ఆసిఫాబాద్ డిఎస్పి ఆడెపు సత్యనారాయణ,కాగజ్ నగర్ డిఎస్పి,సాంబయ్య, ఎస్బి ఇన్స్పెకర్ కాశయ్య, ఐటి కోర్ ఇన్స్పెకర్ స్వామి, ఐటి కోర్ సభ్యులు జే.శ్రీనివాస్ ,విజయ్ లాల్ మరియు జిల్లా లోని సి ఐ లు , ఎస్సై లు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Tuesday, 10 April 2018
ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన కేసుల పరిష్కారం - జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్
రానున్న ఖరిఫ్ దృష్ట్యా జిల్లా లో కల్తి విత్తనాలు విక్రయాలు జరుగకుండా అవగాహన మరియు ప్రతి మండల హెడ్ క్వార్టర్ ల నందు విస్తృత స్థాయి తనిఖి లను వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తో నిర్వహిస్తూ కాల పరిమితి పూర్తి అయిన క్రిమిసంహారక మందుల ను గుర్తిస్తున్నామన్నారు. జిల్లా లో ఎవరైనా కల్తి విత్తనాలను విక్రయిస్తే సమీప పోలీస్ అధికారులకు లేదా ఫోన్ నెంబర్ -9000926208 లకు తెలుపవచ్చు అని అయన తెలిపారు. ఈ కార్యక్రమము లో ఆసిఫాబాద్ డిఎస్పి ఆడెపు సత్యనారాయణ,కాగజ్ నగర్ డిఎస్పి,సాంబయ్య, ఎస్బి ఇన్స్పెకర్ కాశయ్య, ఐటి కోర్ ఇన్స్పెకర్ స్వామి, ఐటి కోర్ సభ్యులు జే.శ్రీనివాస్ ,విజయ్ లాల్ మరియు జిల్లా లోని సి ఐ లు , ఎస్సై లు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment