కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో అక్రమంగా మినీ మ్యాక్స్ వ్యాన్ లో AP15X9047తరలిస్తున్న గుట్కాను పట్టుకున్నట్లు కెరమెరి ఎస్సై సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఇస చవుస్ గుట్కాను రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 90 వేల రూపాయలు గుట్కా స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తుచేస్తున్నామన్నారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment