కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగాం గ్రామంలో నిషేదిత గుట్కా మరియు మద్యాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు తెలిపారు. గురువారం ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు మద్యం మరియు గుట్కా నిల్వలు ఉన్నాయి అని ఖచ్చితమైన సమాచారంతో గ్రామంలోని రాథోడ్ నూర్ సింగ్, సురేష్ ల ఇండ్లలో సోదా చేయగా వంటగదిలో గ్యాస్ సిలిండర్ కింద రహస్యంగా అమర్చిన బింద లాంటి పాత్రలో గుట్టుగా దాచిన 3130/- విలువగల మద్యం మరియు 1000/- విలువగల గుట్కా ప్యాకెట్లుస్వాధీన పరుచుకొని కేసును తదుపరి విచారణ నిమిత్తం జైనూర్ పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు పాల్గొన్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 12 April 2018
మద్యం, గుట్కా నిల్వల పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగాం గ్రామంలో నిషేదిత గుట్కా మరియు మద్యాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు తెలిపారు. గురువారం ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు మద్యం మరియు గుట్కా నిల్వలు ఉన్నాయి అని ఖచ్చితమైన సమాచారంతో గ్రామంలోని రాథోడ్ నూర్ సింగ్, సురేష్ ల ఇండ్లలో సోదా చేయగా వంటగదిలో గ్యాస్ సిలిండర్ కింద రహస్యంగా అమర్చిన బింద లాంటి పాత్రలో గుట్టుగా దాచిన 3130/- విలువగల మద్యం మరియు 1000/- విలువగల గుట్కా ప్యాకెట్లుస్వాధీన పరుచుకొని కేసును తదుపరి విచారణ నిమిత్తం జైనూర్ పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment