Tuesday, 3 April 2018

బాబు జగ్జివన్ రామ్ 111 జయంతి

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 3 ; జయంబాబు జగ్జివన్ రామ్ 111 జయంతి ఉత్సవాలను బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని   ప్రేమల గార్డెన్లో  నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ప్రశాంత్   జీవన్  పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నాయకులూ, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలనీ కోరారు. 

No comments:

Post a Comment