Tuesday, 10 April 2018

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్10 ; అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించరాదని ఆసిఫాబాద్ తాశీల్ధార్ భౌమిక్ మండల్  అన్నారు మంగళవారం రాజురా  పెద్దవాగు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగినది.తెలిపారు.  అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నరు

No comments:

Post a Comment