Thursday, 5 April 2018

ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా సబ్సిడీ ఆటోల పంపిణి


 కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 5 ; ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ ఆటో లను గురువారం  ఎమ్మెల్యే కోవా లక్ష్మి  , జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ . జె సి అశోక్ కుమార్ .  లబ్దిదారులకు పంపిణి చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి కెసిఆర్  ఆలోచనలకు అనుగుణంగా బడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో విధాలుగా సహాయం అందిస్తున్నది అన్నారు.

No comments:

Post a Comment