Wednesday, 11 April 2018

బీజేవైఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 192 జయంతి వేడుకలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  11; కొమురంభీం జిల్లా కేంద్రంలో బీజేవైఎం కార్యాలయంలో మహాత్మా జ్యోతి బ పూలే 192 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విహార్ ఖాండ్రే  జ్యోతిబా పూలే చిత్ర పట నికి మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటరానితనాన్ని, రూపు మేపడానికి చదువు ఒక మార్గంగా ఎంచుకొని అప్పటి సమాజంలోని  బడుగు వర్గాల పిల్లలకు చదువు చెప్పడానికి తన జీవితాన్ని ధారపోశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులూ తిరుపతి, నిర్మల, శిరీష తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment