కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 5 ; ఆసిఫాబాద్ లోని ఎమ్మెల్యే నివాసం లో వాంకిడి మండలం కనర్గోమ్ గ్రామానికి చెందిన రమాబాయి మహిళా మండలి మరియు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గురువారం తెరాస పార్టీ లో చేరారు. సీఎం కెసిఆర్ , ఎమ్మెల్యే కోవా లక్ష్మి ,ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ చేస్తున్న అభివృద్ధి ని చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ రావు, గాదివేణి మల్లేష్, ఎంపీటీసీ రవీందర్, శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ సంజీవ్, సుదర్శన్ గౌడ్, మహిళా మండలి ప్రెసిడెంట్ జాడి రేణుక బాయి, వైస్ ప్రెసిడెంట్ జాడి రాజు బాయి , యూత్ ప్రెసిడెంట్ జాడి నందు, వైస్ ప్రెసిడెంట్ జాడి కిరణ్, దుర్గం జీవన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment