Friday, 6 April 2018

పశువుల వార సంత వేలం

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 24 ;   రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో పశువుల వార సంత కు   శుక్రవారం వేలం నిర్వహింహించారు. గంగాపూర్ నివాసి జాగిరి చంద్రయ్య 10 లక్షల12  వేలకు సొంతం చేసుకున్నట్లు సర్పంచ్ రవీందర్, పంచాయితీ కార్యదర్శి శ్వేతలు తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు  వార సంతకు కావాల్సిన  సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment