కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 16 ; ఆర్మీ లో వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి వరంగల్ జవహర్లాల్ స్టేడియం లో మే నెల 21 నుండి 31 జరిగే రిక్రూట్మెంట్ ర్యాలీ కి దరఖాస్తు చేసుకున్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా లోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బెల్లంపల్లి ఏరియా గోలేటి డిజిఎం పెర్సొన్నల్ జె కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు . ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు 30-4-2018 లోపు పేరు నమోదు . చేసుకున్న అభ్యర్థులకు కోచింగ్ క్యాంపు నిర్వహించబడునని తెలిపారు.
No comments:
Post a Comment