కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; ఆర్మీ ఉచిత శిక్షణ శిబిరం లో పాల్గొనేందుకు ప్రీ సెలక్షన్ నందు పాల్గొన్న అభ్యర్థులు మరియు పోలీసుల ప్రీ సెలక్షన్ నందు పాల్గొనలేక పోయిన ఆసక్తి వున్న అభ్యర్థులు ఈ నెల 18,19 తేదీల లో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ ఆసిఫాబాద్ బస్ స్టాండ్ వెనుకనందు ఉదయం 6 గంటలకు హాజరు అయి తమ,తమ అర్హతలు కలిగిన మొత్తం 10th, ఇంటర్ మరియు ఇతర ధ్రువ పత్రాలతో (సర్టిఫికేట్ లు) తో నమోదు పూర్తి చేసుకోవాలని మరియు ఈ ప్రక్రియ పూర్తి కాబడిన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం అవునని జిల్లా అధికారులు తెలిపారు.కావున జిల్లా లోని 17 నుంచి 23 సంవత్సరాలు వుండి అర్హతలు గల జిల్లా లోని ఆర్మీ ఉద్యోగం పొందగోరే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని దినిని తప్పక వినియోగించుకొని జిల్లా కు పేరు, ప్రఖ్యాత ల ను తీసుకురావాలని కోరారు.
No comments:
Post a Comment