Tuesday, 17 April 2018

పిడుగుపాటుకు ఎద్దు మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రెబ్బెన మండల కేంద్రంలో  మంగళవారం సాయంత్రం  కురిసిన అకాల గాలి వానకు పడిన పిడుగు పాటుకు  ఎద్దు మృతి చెందిందని నంబాల గ్రామానికి చెందిన పూదరి వెంకటేశం అనే రైతు తెలిపారు.     ప్రతి మంగళవారం ఎడ్ల  అంగడి కొనసాగుతుంది.  ఆ క్రమంలో రైతు అమ్మకానికి  తీసుకొచ్చిన ఎద్దు సుమారు   30000 వేలు ఖరీదు ఉటుందన్నరు. 

No comments:

Post a Comment