Sunday, 15 April 2018

బస్సు ద్విచక్ర వాహనం ఢీ ; ఒకరికి గాయాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; రెబ్బెన మండలంలోని వకులం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన షుక్  షకీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. తెలిపిన వరాలు ప్రకారం బెల్లంపల్లికి చెందిన స్కిల్ రెండు రోజుల క్రితం సిర్పూర్ లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లాడు ఆదివారం తన అన్నకుమారుడు రియాజ్, చెల్లెలు కుమారుడు  సమీర్ హమీద్తోలతో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగి బెల్లంపెల్లికి బయలుదేరాడు మార్గమధ్యంలోనే వకులం దాటిన తరువాత ఎదురుగా వెళ్తున్న లారీని ఓవారే ట్రాక్ చేస్తుండగా ముందు నుండి వస్తున్న బస్సును ఢీకొట్టాడతో సైకిల్ కాలికి తీవ్ర గాయాలు కాగా రియాజ్, ఎస్ కే సమీర్ సభ్యులకు స్వల్పగాయాలయ్యాయిని  వెంటనే  చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment