కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 3 ; బి సి రుణాల దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బి సి అభ్యర్థులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు తగు ధ్రువి కరణ పత్రలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment