కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; ఈ పాస్ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులు ఈ నెల 15తేదీలోపు సరుకులు తీసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాస్ ద్వారా లబ్ది దార్లకు ఎక్కడి నుంచైనా సరుకులు పొందవచ్చునని, 15 వ తేదీ తరువాత సరుకుల జారీ ఆగిపోతుందని లబ్ధిదారులందరూ దీనిని గమనించి సరుకులు తీసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment