కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 9 ; జిల్లా పోలీసులు సమస్యల పరిష్కారం లో ముందు వుండాలని జిల్లా ఎస్పి జిల్లా అడిషనల్ ఎస్పి గోద్రు అన్నారు. . జిల్లా లోని మారుమూల ప్రాంతాల లోని ప్రజలతో మమేకం అయి వారికీ , నేరాలు మోసాలు పట్ల అవగాహన కలిపిస్తూ వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు ను చేపట్టి అవగాహన పెంచేలా కృషి చేస్తున్నామని అయన తెలిపారు. సోమవారం నాడు స్థానిక జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా అడిషనల్ ఎస్పి ప్రజా ఫిర్యాదు ల విబాగం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదు విబాగం కు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు ప్రజా ఫిర్యాదు విబాగం లో జైనూర్ మండలం పవర్ గూడా కు చెందిన కుమ్ర గోవింద్ S/o యశ్వంత్ రావు తన యొక్క భూ సమస్యను గురించి ఫిర్యాదు చేసారు, రాసబత్తుల కృష్ణ S/o అచ్యుత్ రావు R/o బజార్వాడి ఆసిఫాబాద్ తనను ఉద్యోగం పేరుతో మోసం చేసారని వారి పైన చట్ట రిత్య తగు చర్య తీసుకొని న్యాయం చేయాలనీ కోరారు. సమస్యలను సావదానం గా విన్న జిల్లా ఎస్పి తగు సూచనలతో సంబందిత అధికారులను తక్షణం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్పి సీసీ మంజూర్ , AO భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్ వంశీ , కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ కేదార సూర్యకాంత్, ఇంతియాజ్ , ఫిర్యాదుల విభాగం అధికారి సునీత లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment