కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; బెల్లంపల్లి సింగరేణి గోలేటి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ప్రారంభించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు పేరుకు పోవడంతో గురువారం తెల్లవారుఝామున బంకర్ వద్ద ఎండవేడికి ప్రమాదవశాత్తు బొగ్గు నిల్వలు అంటుకొని దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు ఆరు గంటలు శ్రమించి మంటలనార్పి పెను నష్టాన్ని నివారించారు. ఎస్ ఓ టూ జీఎం శ్రీనివాస్ హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చి ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు సిబ్బంది తో కలిసి మంటలనార్పే పనిని పర్యవేక్షించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 12 April 2018
కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో తృటిలో తప్పిన పెనుముప్పు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; బెల్లంపల్లి సింగరేణి గోలేటి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ప్రారంభించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు పేరుకు పోవడంతో గురువారం తెల్లవారుఝామున బంకర్ వద్ద ఎండవేడికి ప్రమాదవశాత్తు బొగ్గు నిల్వలు అంటుకొని దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు ఆరు గంటలు శ్రమించి మంటలనార్పి పెను నష్టాన్ని నివారించారు. ఎస్ ఓ టూ జీఎం శ్రీనివాస్ హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చి ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు సిబ్బంది తో కలిసి మంటలనార్పే పనిని పర్యవేక్షించారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment