Friday, 13 April 2018

ర్యాంకులు సాధించిన ఆసిఫాబాద్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  13 ; ఇంటర్ ప్రథమ ద్వితీయ ఫలితాల్లోఆసిఫాబాద్ శ్రీ చైతన్య జూనియర్  కళాశాల రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపిసి ఇంగ్లీష్ మీడియం కు చెందిన  చంద శ్రావ్య 464/470  మార్కులతో రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు సాధించిందని,  ద్వితీయ  ఫలితాల్లో మైదం కార్తీక్  982/1000 మార్కులతో రాష్ట్ర 10వ ర్యాంకును కైవసం చేసుకున్నాడని తెలిపారు.  వీరితో పాటు టి లక్ష్మీ ప్రసన్న నామిని ప్రసాద్  981 మార్కులతో రాష్ట్ర సాయి రాంకులను సొంతం చేసుకున్నారన్నారు. మా కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ఎంపిసి బైపిసి విద్యార్థులు  19 మంది 900  మార్కులకు పైగా సాధించారని తెలుపుటకు గర్వపడుతున్నామన్నారు.

No comments:

Post a Comment