Friday, 31 July 2015

ఏరియాలో పరిశీలించిన పర్సనల్‌ సివిల్‌ జీ.ఎం. రామభద్రిరాజు


రెబ్బెన మండలంలోని గోలెటి టౌన్‌షిఫ్‌లో కార్మికుల కాలనీలను టౌన్‌షిఫ్‌ అమలులో ఉన్న పనులను గోలెటి క్రాస్‌ రోడ్డు వద్ద గల కొత్తగా నిర్మాణంలో ఉన్న సీ.హెచ్‌.పీ., టౌన్‌షిప్‌లో గల అన్ని రోడ్లను, డ్రైనేజీలను, పరిశీలించారు. పర్సనల్‌ సివిల్‌ జీఎం రామభద్రిరాజ్‌తోపాటు, జీఎం రవిశంకర్‌, ఎవైజీఎం పద్మశ్రీ, డివైవీఎం సివిల్‌ రామక్రిష్ణ, రాజేంద్ర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు

No comments:

Post a Comment