కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 16 ; కంప్యూటర్ యొక్క ప్రాధమిక పరిజ్ఞానాన్ని విద్యార్ధి దశ నుంచే నేర్చుకోవాలని భావి పౌరులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ముఖ్య మని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ అన్నారు. శుక్రవారం జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు జెడ్ .పీ.ఎస్.ఎస్ బాయ్స్ కు జిల్లా పోలీస్ ల అద్వర్యం లో కంప్యూటర్ ప్రాథమిక అంశాలు మరియు ట్రాఫిక్ నిర్వహణ, సూచనల పైన అవగాహన తరగతులను నిర్వహించారు.
ఇందులో కంప్యూటర్ పైన అవగాహన తరగతులను డి సి ఆర్ బి ఎస్సై సురేందర్ కల్పిస్తూ విద్యార్థులకు కంప్యూటర్ యొక్క ఆవశ్యకత ను నేర్చుకునే విధానం ను కంప్యూటర్ వాడకం వల్ల పొందే లాభాలను గురిoచి తెలిపారు. విద్యార్ధి దశ నుంచే కంప్యూటర్ అవగాహన కలిగి వుండటం వల్ల లాభాలను పొందిన విద్యార్థులను గురిoచి ప్రొజెక్షన్ పైన విద్యార్థులకు చూపి వారికి ఆసక్తిని కల్పించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలు , ట్రాఫిక్ నిర్వహణ లో పౌరుల బాద్యతలను గురించి మరియు మన యొక్క అవగాహన లేమి వల్ల కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమము లో డిఎస్పి సత్యనారాయణ , ఐటి కోర్ ఇంచార్జ్ స్వామి, దిసిఅర్బి ఎస్సై సురేందర్, ఆర్ ఐ శేఖర్ బాబు , మరియు ఐటి కోర్ సభ్యులు శ్రినివాస్ , రమేష్, విజయ్ లాల్ ,పీ డి లు సదానందం , స్కూల్ అసిస్టెంట్ సదాశివ్ లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment