Saturday, 10 March 2018

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ర్యాలీ


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 10 ; రెబ్బెన గోలేటి భీమన్న స్టేడియం నందు భారత స్కాట్ మరియూ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అస్సోసియేషన్ సహకారం తో బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో తేదీ 12.03.2018 నుండి 16.03.2018 వరకు   డిస్ట్రిక్ట్ ర్యాలీ నిర్వహించబడుతుందని  ఇందులో మణుగూరు కొత్తగూడెం ఇల్లందు గోదావరికని భూపాలపల్లి శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లి ఏరియా నుండి 300 మంది పాల్గొనన్నుట్టు ఇంచార్జి జెనరల్ మేనేజర్ తెలిపారు . ఈ  సందర్బంగా భీమన్న స్టేడియం లో జరుగుతున్న ఏర్పాట్లను శెనివారం  ఇంచార్జి జెనరల్ మేనేజర్ కె కొండయ్య పర్యవేక్షించి ఏర్పాట్లపై అధికారులకు  తగు సూచనలు చేసారు వీరితో పాటు  డివైజియం పెర్సనల్ జె కిరణ్ కుమార్, డీవైపీఎం బి సుదర్శన్,ఏ రాజేశ్వర్ డివైపీఎం టి వెంకటేశ్వర్లు,ఎస్ శ్రీనివాస్ రావు కె భాస్కర్,గోపాల కృష్ణ ,వెంకటస్వామి,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment