Tuesday, 27 March 2018

తెలంగాణ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడిగా కుందారపు బసవయ్య


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 27 ; తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా రెబ్బెన మండలంలోని చెందిన కుందారం బసను ఎన్నుకోవడం జరిగిందని  కొమురంభీం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదిన పార్టీ జిల్లా రెండవ మహా సభలోతెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగపశ్య పద్మ, సి పి  ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూండా మల్లేష్ ల సమక్షంలో  ఎన్నుకోవడం  జరిగింది అన్నారు  .   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  త న   మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  జిల్లాలో రైతుసమస్యలపై,  వారి హక్కుల కోసం అలుపెరుగని  పోరాటాలు చేస్తామని  అన్నారు .

No comments:

Post a Comment