Thursday, 15 March 2018

ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 15 ; కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు గంగాపూర్ హైస్కూల్ నందు గురువారం పదవ  తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.. ఈ సెంటర్లలో 420 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రెబ్బెన ఎస్సై శివకుమార్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment