కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 6 ; సింగరేణిలో ఐటిఐ అప్రెంటిస్ పై ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి డేట్ పొడిగించటం జరిగిందని ఈ నెల ఎదవ తేదీవరకు తారీకు వరకు అప్లై చేసుకొనే వీలుందని డిజిఎం పర్సనల్ జయకిరణ్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. అలాగే దరఖాస్తు కాపీలను సంబంధిత సర్టిఫికెట్ లను పొందుపరిచి ఈనెల పదిహేనవ తేదీలోపు ఏరియాలోని ఎంవీటీసీ ల్లో అందజేయాలని కోరారు ఆసక్తి గల ఐటీఐ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment