కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 6 ; ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న తాటిపత్రిలను వినియోగించుకోవాలని ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలోని సహకార కేంద్రంలో ఏవో మంజుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందచేసిన తాడిపత్రిలు అందరూ వినియోగించుకోవాలన్నారు రైతుల కోసం 50శాతం రాయితీని సబ్సిడీతో అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెసరి వెంకటమ్మ, సి ఇ ఓ సంతోష్ రైతులు పెంటయ్య, మల్లేశ, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment