కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 18 ; బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ సహాయ కార్యదర్శిగా జనగామ విజయ్ కుమార్ ని ఎనుకున్నట్లు సంస్థ అధ్యక్షులు ఒరగంటి రంజిత్ తెలిపారు. ఈ సంధర్భంగా నూతనంగా ఎన్నికైన విజయ్ మాట్లాడుతూ సమాజానికి సేవా చేయాలని ఉద్దేశ్యం తో సంస్థలో చేరినట్లు తెలిపారు. సమాజానికి సేవాలందిస్తూ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.అవకాశమిచ్చిన అధ్యక్షులు రంజిత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గడ్డం వంశీ, విష్ణు, అఖిల్, అజయ్, సంజయ్ తదితరులు సభ్యులుగా చేరినట్లు తెలిపారు.
No comments:
Post a Comment