యువత సద్వినియోగం చేసుకోవాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 20 ; ఇండియన్ ఇంస్టూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసక్తి గల యువత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బిఫార్మసీ, యం ఫార్మసీ ,బీఎస్సీ,బిటెక్ అర్హత కలిగిన యువకులు ముప్పై సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పాలన అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో మంగళ వారం తెలిపారు. దరఖాస్తులు మార్చి 30 వరకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా ప్రణాళిక అధికారి కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయములో సంప్రదించగలరని కోరారు.
No comments:
Post a Comment