కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 12 ; జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు సోమవారం ప్రధానోపాధ్యయూరాలు స్వర్ణ లత హాల్ టికెట్స్ అందచేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యయూలు యం డి అనీస్,విజయ లక్ష్మి,కవిత,శిరీష,పార్వతి,ప్రభాకర్,ప్రసన్న,జముందం విద్యార్థులందరికీ తగు సూచనలు చేసారు. విద్యార్థులు ఆందోళన చెం డకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని అన్నారు.
No comments:
Post a Comment