కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 12 ; కొమురంభీం జిల్లా బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ర్యాలీ గోలేటి లోని భీమన్న స్టేడియం లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది . ఈ కార్యక్రమంలో నిజామాబాదు, కరీంనగర్ , అజిల్లాలనుంచి సుమారు 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి 16 వ తేదీవరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.
No comments:
Post a Comment