ప్రశాంతంగా ముగిసిన 10 వ తరగతి పరీక్షలు
. కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 15 వ తారీఖున మొదలైన 10 వ తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిసాయి. విద్య శాఖవారు తీసు కున్న జాగ్రత్తలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా పరీక్షలు వ్రాసారు
No comments:
Post a Comment