Saturday, 31 March 2018

హనుమాన్ జయంతి ఉస్సవాలు

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 31 ; హనుమాన్ చిన్న జయంతి సందర్బంగా హనుమాన్ మాల ధరించిన భక్తులు ఉదయం దేవాలయం  పూజారి సత్తెన్న శర్మ ఆధ్వర్యంలో  ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని  నిర్వహించారు. కొమురంభీం జిల్లా  రెబ్బెన మండలం లోని గోలేటి శ్రీ కోదండ రామాలయంలో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించారు.  అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ సేవా సమితి  గోలెం విలాస్,జనగామ విజయ్,మూడెడ్ల సురేందర్ రాజు ,పోటు శ్రీధర్ రెడ్డి,యం సతన్న, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment