Thursday, 15 March 2018

నాలుగవ రోజుకు చేరిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ


  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 15 ;  కొమురంభీం జిల్లా బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ర్యాలీ  గోలేటి లోని భీమన స్టేడియం లోగురువారం నాడు నాల్గవ రోజు ముఖ్య అతిధి  సి హెచ్ శ్రీనివాస్ ఏజెంట్ గోలేటి 1,1ఏ మరియు బెల్లంపల్లి  స్కౌట్స్ పతాకావిష్కరణతో ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్  యొక్క సేవానిరతిని కొనియాడారు. వీరి సేవలు దేశానికీ   ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ల్య్ వారికీ భవిష్యత్త్తులో ఉన్నత చదువులకు, ఉద్యోగాలలో అర్హతగా నిలుస్తాయన్నారు.  ఈ కార్యక్రమంలో డీపీఎం ఎల్ రామశాస్ట్రీ, డాక్టర్ లలిత, సీనియర్ఉపాధ్యాయులశ్రీనివాసరావు,మరియుభాస్కర్,వెంకటస్వామి,సాయి నిరంజన్,ప్రకాశరావు,అశోక్,రవికిరణ్, భోగం శ్రీనివాస్, రామ స్వామి తదితరులు పాల్గొన్నారు. . 

No comments:

Post a Comment