Wednesday, 14 March 2018

మూడవరోజుకి చేరిన డిస్ట్రిక్ట్ ర్యాలీ

   

   కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 14 ;  కొమురంభీం జిల్లా బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ర్యాలీ  గోలేటి లోని భీమన్న
స్టేడియం లోబుధవారంనాడు మూడవరోజు ముఖ్య అతిధి ఎం శ్రీనివాస్ ఎస్ ఓ టు జీఎం  స్కౌట్స్ పతాకావిష్కరణతో ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు కార్యక్రమాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కు కలర్స్  పార్టీ నిర్వహించారు. మరియు ఫ్లాగ్ పోస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం  పర్సనల్ జె  కిరణ్, డీపీఎం రాజేశ్వర్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment